Splitting Of members ineligible Ration Card Application

Splitting Of members ineligible Ration Card Application

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డు లో మార్పులు చేర్పులు తీసుకువచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి పాలేకర్ రేషన్ కార్డు అనర్హులు లిస్టులో ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డ్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తొలగించేందుకు అప్లికేషన్ ఇది ప్రభుత్వం విడుదల చేసింది.
సో ఈ అప్లికేషన్ ఉండేది గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా పూర్తి చేయించి ఆ యొక్క ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సంతకాలు చేసి వారి యొక్క సచివాలయంలో ఇవ్వవలసి ఉంటుంది.
సచివాలయంలో ఈ అప్లికేషన్ లేదా అర్జి నమోదు చేసిన రెండు నుంచి మూడు వారాల్లో వారి యొక్క రేషన్ కార్డులో ఉన్న అరుణను వేరుగా చేసి అనర్హులుగా ఉన్నవారిని ఫ్యామిలీ గా ట్రీట్ చేసి వాళ్లని అయితే ఆ యొక్క కార్డ్ నుంచి తొలగించడం జరుగుతుంది
Application Pdf file Given Below 👇




Download Application PDF Click Here 




Click Above link to download PDF 🖕
Thanks For Visiting Our Site ♥️