ysr bheema enrollment status

అందరు MPDO’s, Muncipal Commissioners/AC’s/APM’s కు

YSR Bheema Jan Dhan Khata Opening Dashboard


YSR Bima Survey లొ ఈ క్రింద లింక్ ను Click చేసినట్లయితే

మీకు District/Mandal/Secretariat లొ last నుండి 3వ కాలం లో బ్యాంక్ అకౌంట్స్ లేనటువంటి పెండింగ్ నెంబర్ బ్లూ కలర్ లొ హైలైట్ అవుతుంది.

ఆ నెంబర్ మీద క్లిక్ చేస్తే పెండింగ్ లిస్ట్ Display అవుతుంది

కావున ఈ లిస్ట్ ప్రింట్ తీసుకుని వాలంటీర్స్/VOA’s ల యాప్ ద్వారా ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ ను అప్‌డేట్ చెయ్యడం బ్యాంక్ అకౌంట్ open చేయించాలి.

ఆ అకౌంట్ నెంబర్ ను వాలంటీర్స్/VOA’s ల యాప్ ద్వారా అప్‌డేట్ చెయించవలసినది గా కోరుచున్నాము.


21.10.2020 వ తేది ఉ. 11.00 గం. లకు YSR Bima లాంచింగ్ ఉన్నది .

కనుక ఈ రోజు ఒక్క రోజు మాత్రమే మనకు బ్యాంక్ అకౌంట్స్ అప్‌డేట్ చెయ్యుటకు అవకాశం ఉన్నది కనుక అందరు వాలంటీర్స్/VOA’s YSR Bima Survey మీద పనిచేసి 100% Pending ను తగ్గించ వలసినదిగా తెలియజేయడమైనది – PD-DRDA.

అందరికి ఇక్కడ తెలిపిన లింక్ నందు ఏ అకౌంట్ లేని వారి సంఖ్య ఫైన క్లిక్ చేస్తే అకౌంట్ లేని వారి పేర్లు ఓపెన్ అవుతాయి.

వీటిని ఉపయోగించి ఖాతాలు లేనివారికి ఓపెన్ చేయించి నమోదు చేయవచ్చు. ఇప్పటికే ఖాతాలు వున్నా కూడా కూడా వలంటీర్ app లో నమోదు చేయవచ్చు.

-> YSR Bheema Dashboard Click Here