YSR Bheema Re-Survey Reports Dashboard

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 21 వ తారీఖున సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు వైయస్సార్ బీమా అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది.

YSR Bheema Re-Survey Reports Dashboard

ఈ పథకం ద్వారా గ్రామాల్లో లేదా పట్టణాల్లో ఉండే ప్రతి రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి ఈ వైయస్సార్ బీమా అనే పథకాన్ని వర్తింపజేయడం ఉంది మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

ఈ పథకం లో ప్రతి వాలంటీర్ తమ క్లస్టర్ లో ఉండే కుటుంబాలను వైయస్సార్ బీమా లో నమోదు చేయాల్సి ఉంటుంది నమోదు చేసిన తర్వాత వారం రోజుల్లో వైయస్సార్ బీమా కార్డును వారికి పంపిణీ చేయవలసి ఉంటుంది.

కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి 👇

ఒకవేళ ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునికార్డు పొందినట్లయితే అలాంటి వారికి వైఎస్ఆర్ బీమా లో తమ వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

వైయస్సార్ బీమా వల్ల ప్రతి కుటుంబానికి కుటుంబ యజమాని చనిపోయినట్లు అయితే ప్రమాదవశాత్తు ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం లేకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం డబ్బులను ఆర్థిక సహాయం రూపంలో 5 లక్షల వరకు అందజేయనుంది ఇది కేవలం 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి మాత్రమే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.

50 నుంచి 70 సంవత్సరాల లోపు వారు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే రెండు లక్షల రూపాయల వరకు మాత్రం కుటుంబానికి అందజేయడం జరుగుతుంది.

ఈ వైయస్సార్ బీమా లో భాగంగా ప్రతి కుటుంబానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆ కుటుంబం లో ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైతే వెంటనే పదివేల రూపాయలు యొక్క కుటుంబానికి అందజేసి ఆర్థికంగా చికిత్సకోసం సహాయం అనేది వెంటనే అందజేయనున్నారు ఇది జరిగిన ఒకరోజు లోపు 24 గంటల్లో ఈ అమౌంట్ అనేది అందజేయడం జరుగుతుంది ఈ అమౌంట్ కోసం పది వేల రూపాయల కోసం మీ దగ్గర ఉండే సచివాలయంలో ఫిర్యాదు చేసినట్లు అయితే వెంటనే మీకు 10000 రూపాయలు అనేది 24 గంటల్లోపు అందజేయడం జరుగుతుంది.

ప్రతి గ్రామ వార్డు సచివాలయం మరియు గ్రామ వార్డు వాలంటరీ అందరికీ కూడా వైఎస్ఆర్ బీమా లో భాగంగా మరోసారి సర్వే చేసేందుకు రీ సర్వే కోసం మరొక డాష్ బోర్డు ను రిలీజ్ చేయడం జరిగింది.

మీకు కావలసిన కింద లింక్సా లో ఉంది ఒరి క్లిక్ చేయండి.

మీ డీటెయిల్స్ చెక్ చేసుకోవడం ఎలా ?

  1. Open Grama Sachivalayam Website
  2. Select Three Lines On Right Side
  3. Select Dashboard
  4. Select YSR Bheema Re-Survey Reports
  5. Select Your District
  6. Select Your Mandal
  7. Select Your Village
  8. You Can See Your Report on Screen
  9. End

Click Below Link👇

https://gramawardsachivalayam.ap.gov.in

/GSWSDASHBOARD/#!/YSRBhimaReSurveyReport