Ysr Pension Kanuka Application Status Onilne

new pension applicants should submit AADHAR update history print out along with pension application the UIDAI is providing AADHAR update history of all AADHAR card holders

కొత్త పెన్షన్ ధరఖస్తుదరులు తమ వయస్సును ఆధార్ కార్డులో మార్పు చేసుకొని పెన్షన్ కనుక కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు గమనించడం జరిగింది తక్కువ వయస్సు గల వారు వయస్సు మార్పు చేసి పెన్షన్ మంజూరు చేయించుకుంటున్నారు .

అలాంటి వాటిని నివారించడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో విధానము తీసుకోని వచ్చింది .

పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకునే వారు ఖచ్చితం గా ఈ కింది విధానాన్ని పాటించవలసి ఉంటుంది

కొత్త పెన్షన్ దరఖాస్తు / Pension Application Process :

  1. కొత్త పెన్షన్ దారుడు ,పెన్షన్ అప్లికేషన్ తో పాటు ఆధార్ అప్ డేట్ హిస్టయిరీ ప్రింట్ తీసుకోని ఉండాలి
  2. సచివాలయం లో మీ వివరాలను నమోదు చేస్తారు
  3. నమోదు ప్రక్రియ లో ఆధార్ ఎన్ని సార్లు మార్పలు చేసారు అని ప్రశ్న వస్తుంది
  4. ఆధార్ హిస్టరీ లో వచ్చిన అప్డేట్ తేదీ , అయినా తేదీలు, పుట్టిన తేదీ ,అన్ని సిస్టం లో నమోదు చెయ్యాలి
  5. ఆధార్ అప్డేట్ ను pdf రూపంలో నమోదు చేస్తారు
  6. పెన్షన్ అప్పికేషన్ తక్కువ పుట్టిన తేదీ లేదా పాత తేదీని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది
  7. వయస్సు నిర్ధారణ కోసం అధికారులు వాటిని పునః పరిశీలిస్తారు
  8. అప్లికేషన్ వయస్సు సరిగ్గా ఉంటె పెన్షన్ మంజూరు చేస్తారు
  9. పెన్షన్ పొందడానికి అర్హత లేని వారికీ reject చేసి తగిన రశీదును వాలంటీర్ ద్వారా దరఖాస్తు దారునికికి అందజేస్తారు

పైన తెల్పిన ఆవివరాలు అన్ని కూడా ఈ కింద ఉన్న లింక్ లో PDF FILE రూపంలో ఉంది డౌన్ లోడ్ చేసుకోండి

Download GOVT G.O on Pension CLICK HERE

Click Above Link to Download govt Order 🖕

Thanks For Visiting Our Site ❤️