గ్రామ వార్డు వాలంటరీ యాప్ సంబంధించి ఇప్పుడు వెర్షన్ 5.3 అప్డేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పాత యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసి ఇప్పుడు కొత్త వెర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి కొత్త వర్షన్ లో మెయిన్ గా మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది రీ సర్వే చేయడానికి అయితే ఆ అప్డేట్ జరిగింది
ప్రతి ఒక్క వాలంటీర్ కూడా తమ యొక్క క్లస్టర్ పరిధిలో ఉండే వారందరికీ కూడా ఈ రీ సర్వే ది కంప్లీట్ చేయాలి
Sir/madam,
Released G/W Volunteer mobile application V5.3 with below features

1.Resurvey Household Mapping
Download application from below URLs
For more information please go through user manual