Grama Volunteer app version 5.5 download

Grama Volunteer app version 5.5 download

Grama Volunteer app version 5.5 download

గ్రామ వార్డు వాలంటీర్ అందరికీ కూడా గ్రామ వార్డు వాలంటీర్ యాప్ అనేది ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ కి అప్డేట్ చేయడం జరిగింది ఈ అప్ డేట్ లో వైఎస్ఆర్ బీమా కి సంబంధించి 70 సంవత్సరాలు పై బడిన వారికి కూడా వైయస్సార్ బీమా అప్లై చేసే విధంగా ఆప్షన్ ఏది తీసుకొచ్చారు

ఈ వైయస్సార్ బీమా లో ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం అనేది ఇప్పుడు 70 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వైయస్సార్ బీమా ని అమలు చేస్తోంది

గ్రామ వార్డు వాలంటరీ అందరూ కూడా తమ పరిధిలో ఉండే 70 సంవత్సరాలు పైబడిన వారికి ఈ వైయస్సార్ బీమా లో నమోదు చేయవలసిందిగా కోరడమైనది

కింద ఉన్న వర్షం 5.5 సంబంధించి యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి

Sir /madam,

Released G/W volunteer mobile application V5.5 with below features

Grama Volunteer app version 5.5 download

1.YSR Bhima(added above 70 years )

Download mobile application from below URLs

App links 👇

https://bit.ly/32lahho

https://bit.ly/2I0qbH6

https://bit.ly/32hFjqo

https://bit.ly/38bg6Se

For more information please go through below user manual